అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

2చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
మార్కాపురం మండలం వేములకోటలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల రేషన్ బియ్యాన్ని శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని గుర్తించిన అధికారులు, ఆటోను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్