మార్కాపురంకు చెందిన ఉమ్మడి ప్రకాశం జిల్లా
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఛైర్మన్ డాక్టర్ మహబూబ్ వలికి నేషనల్ ప్రెస్టేజ్ అవార్డు లభించింది. కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన కార్యక్రమంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేసింది. సామాజిక, రాజకీయ రంగాలలో ఆయన చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం దక్కింది.