మార్కాపురం: టీటీడీ జాబ్స్.. మాజీ సైనికులకు మేళా

0చూసినవారు
మార్కాపురం: టీటీడీ జాబ్స్.. మాజీ సైనికులకు మేళా
ఉమ్మడి ప్రకాశం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అబ్దుల్ రహీం తెలిపిన వివరాల ప్రకారం, మార్కాపురం జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ జవాన్లకు తిరుపతి టీటీడీలో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మొత్తం 350 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగి, 50 సంవత్సరాలలోపు ఉన్న మాజీ సైనికులు మే 17వ తేదీన గిద్దలూరులోని ఆదర్శ బీఈడి కాలేజీలో జరిగే జాబ్ మేళాకు ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్