మార్కాపురం; తల్లికి వందనం పథకం పై మహిళలు హర్షం

81చూసినవారు
మార్కాపురంలో తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందిన మహిళలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి సతీమణి 3వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు అందరూ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్