ప్రభుత్వ ఆసుపత్రికి తనిఖీ చేసిన ఎమ్మెల్యే

0చూసినవారు
మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆయన రోగులతో మాట్లాడి ఆరా తీశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వైద్య సహాయం అందించేలా చూడాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్