రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

2చూసినవారు
రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఆముదలపల్లి గ్రామంలో బుధవారం జరిగిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి, కొత్త తరహా వ్యవసాయాన్ని నేర్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందించడానికి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.