స్వచ్ఛ మార్కాపురంలో పాల్గొన్న ఎమ్మెల్యే

2చూసినవారు
మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్వచ్ఛ మార్కాపురం కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రమైన పట్టణాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ కోసం మూడు ట్రాక్టర్లు, 22 పంచాయతీలకు 23 ఫుడ్ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అనేక ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.
Job Suitcase

Jobs near you