పొదిలిలో నరసింహస్వామి తిరుణాళ్లు

1చూసినవారు
మార్కాపురం పొదిలి కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక తిరుణాళ్లు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్