నరసింహ స్వామి గుడిని ఎవరు ఎత్తుకుపోలేదు

6చూసినవారు
పొదిలిలోని పొదిలికొండ నరసింహస్వామి గుడిని ఎవరూ ఎత్తుకుపోలేదని, వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి బుధవారం పొదిలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. వారికి మాట్లాడటానికి ఏమీ లేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్