పొదిలి మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

2చూసినవారు
పొదిలి మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో మంగళవారం, స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయంపై అన్నా రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల పేద ప్రజలు నష్టపోతారని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్