ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం, స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, ప్రజాభిప్రాయ సేకరణ కింద ఈ సంతకాలు సేకరించి గవర్నర్కు పంపనున్నట్లు అన్నా వెంకట రాంబాబు తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే పేదలు విద్య, వైద్యం కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.