రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మార్కాపురం జిల్లా పొదిలి మండలం తలమాలలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిచ్చయ్య (45) పెళ్లి వేడుకకు హాజరై, తిరిగి ఇంటికి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్