వరుస చోరీలతో మార్కాపురం జిల్లా ప్రజలు బెంబేలు

2చూసినవారు
మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో బుధవారం దొంగలు బీభత్సం సృష్టించారు. ఆనెకాల వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబం గుంటూరు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో, ఈ నెల 28న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వారి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాను ధ్వంసం చేసి, సుమారు 25 తులాల బంగారు నగలు, రూ. 2 లక్షల నగదును దొంగిలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్