సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసులను రన్

7చూసినవారు
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం పోలీసు సిబ్బంది ఒక కార్యక్రమం నిర్వహించారు. సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పరుగు తీశారు. అనంతరం, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు పోలీసు సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్