పొదిలి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

5చూసినవారు
పొదిలి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉప్పలపాడు విద్యుత్ ఉపకేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్