అర్ధరాత్రి పెట్రోల్ బంకు వద్ద నిరసన

2105చూసినవారు
మార్కాపురం జిల్లా దోర్నాలలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహనదారులు ఆందోళనకు దిగారు. భారీగా వాహనాలు చేరడంతో, నిర్వాహకులు కొంతసేపు పెట్రోల్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన వాహనదారులు హారన్లు మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, తర్వాత బంక్ను యథావిధిగా ప్రారంభించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్