మార్కాపురం జిల్లా డీఆర్ గా బాధ్యతలు

0చూసినవారు
మార్కాపురం జిల్లా డీఆర్ గా బాధ్యతలు
మార్కాపురం జిల్లా నూతన డీఆర్గా ఎం. వెంకట శివరామిరెడ్డి బుధవారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఇంతకుముందు ఆయన ఎస్ఓసీ (కంభం), ఇన్ఛార్జ్ కనిగిరి ఆర్డీవోగా విధులు నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రవీంద్రారెడ్డి, తహశీల్దార్ చిరంజీవి, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్