మార్కాపురంలో మురుగు కాల్వలు అస్తవ్యస్తం

4చూసినవారు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న మురుగు కాలువలు అధ్వానంగా మారాయి. కంభం సెంటర్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ముందున్న మురుగు కాలువ చెత్తాచెదారంతో దుర్వాసన వెదజల్లుతూ విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఈ దుస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్