కుక్కల దాడిలో పొట్టేళ్లు మృతి

5చూసినవారు
కుక్కల దాడిలో పొట్టేళ్లు మృతి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లెలో మంగళవారం రాత్రి జరిగిన విషాద సంఘటనలో, నల్లబోతుల వెంకట స్వామికి చెందిన దొడ్డిలో ఉన్న 20 పొట్టేళ్లు కుక్కల దాడిలో మృతి చెందాయి. ఈ ఘటనతో రైతు వెంకట స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన పొట్టేళ్లకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్