నష్టపోయిన వారిని సీఎం ఆదుకుంటారు

5చూసినవారు
మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. శనివారం, కలెక్టర్ రాజబాబుతో కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, సీఎం చంద్రబాబు ప్రజలకు నష్టపరిహారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకు నివేదిక తయారు చేయడానికి కలెక్టర్ రాజా బాబు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పర్యటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :