ఇంకా తగ్గని నీటి ప్రవాహం

5చూసినవారు
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం బోడిచర్ల గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగులో మంతా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో శుక్రవారం కూడా ఉధృతి తగ్గలేదు. 48 గంటల పాటు కురిసిన వర్షాల వల్ల వాగు పొంగిపొర్లుతోంది. దీంతో కంభం, బోడిచర్ల, తర్లుపాడు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు ఎవరూ వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్