మార్కాపురంలో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు

2338చూసినవారు
మార్కాపురం జిల్లా కేంద్రంలో నిరంతర ట్రాఫిక్ సమస్యతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దోర్నాల బస్టాండ్, కంభం సెంటర్, గడియార స్తంభం పరిసర ప్రాంతాలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లకు ఇరువైపులా వాహనాలను ఇష్టానుసారంగా పార్క్ చేయడం, రోడ్లు చిన్నవిగా ఉండటమే దీనికి ప్రధాన కారణాలని వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్