మార్కాపురంలో గోదాదేవికి పూజలు

2చూసినవారు
మార్కాపురంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, ఆండాల్ గోష్టి మహిళా మండలి గోదాదేవి అమ్మవారికి మేళతాళాలతో ఊరేగింపుగా సారెను ఆలయానికి తీసుకువచ్చింది. అర్చకులు అరుణ్ కుమార్ ఆచార్యులు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్