ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి

8చూసినవారు
ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి
ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి లభించింది. జెడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఈ పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు. పదోన్నతి పొందినవారిలో జి. సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్సీకి, ఎం. శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం. ఇందిరను మర్రిపూడి ఎంపీపీకి, డి. ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీకి కేటాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్