ఎస్పీ కార్యాలయంలో 80 ఫిర్యాదులు

1చూసినవారు
ఎస్పీ కార్యాలయంలో 80 ఫిర్యాదులు
ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో మొత్తం 80 ఫిర్యాదులు అందినట్లు నిర్వహణ అధికారులు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తారని వెల్లడించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఎస్పీని కలిసి ఆర్జీలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్