ఒంగోలులో యాక్సిడెంట్.. ఒకరికి గాయాలు

3చూసినవారు
ఒంగోలులో యాక్సిడెంట్.. ఒకరికి గాయాలు
ఒంగోలు రైల్వే ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీ నగర్కు చెందిన శశి కుమార్ అనే యువకుడు బైకుపై వెళ్తుండగా, అదే దారిలో వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శశి కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 2టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్