ALERT ప్రకాశం జిల్లాకు వర్షసూచన

5చూసినవారు
ALERT ప్రకాశం జిల్లాకు వర్షసూచన
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Job Suitcase

Jobs near you