వైసిపి ఇన్ ఛార్జ్ పై ఆగ్రహం

1చూసినవారు
ప్రకాశం జిల్లా మాజీమంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిసినందుకు ఒంగోలు వైసిపి మహిళా అధ్యక్షురాలు ఇందిరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గతంలో ఒంగోలు వైసిపి ఇన్ ఛార్జ్ చుండూరు రవి బాబు టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను కలిశారని, అలాగే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కూడా టిడిపి ఎంపీని కలిశారని గుర్తుచేశారు. దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్