లారీలో గంజాయి తరలిస్తుండగా పట్టివేత

4చూసినవారు
లారీలో గంజాయి తరలిస్తుండగా పట్టివేత
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని దశరాజు పల్లి సమీపంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న ఐదు క్వింటాల గంజాయిని తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులను చూసి లారీ డ్రైవర్ పరారయ్యాడు. అంతకుముందు గంజాయి ముద్దాయిలను పట్టుకున్నప్పుడు లారీ గురించి సమాచారం సేకరించారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :