నగదు లావాదేవీల విషయంలో దాడి

2చూసినవారు
నగదు లావాదేవీల విషయంలో దాడి
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మంగళపాలెం లో గురువారం నగదు లావాదేవీల విషయంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్