ఒంగోలుకు వస్తున్న బస్సు దగ్ధం

9చూసినవారు
హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వస్తున్న విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, క్లీనర్‌తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వారు పేర్కొన్నారు. బస్సులో ఎలాంటి భద్రతా పరికరాలు లేవని, ఇంజిన్‌లో మంటలు అంటుకున్న కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్