మద్దిపాడు వద్ద కార్ యాక్సిడెంట్

3చూసినవారు
మద్దిపాడు వద్ద కార్ యాక్సిడెంట్
ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళుతున్న కారు మద్దిపాడు వద్ద లారీని క్రాస్ చేస్తుండగా ప్రమాదానికి గురైంది. వేగాన్ని అధిగమించలేక కారు లారీకి అడ్డు రాగా, లారీ కారును కొంత దూరం ఈడ్చుకు వెళ్ళింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైవే సిబ్బంది కలిసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్