తుఫాన్ నష్టం ఫొటో సెషన్ ను పరిశీలించిన కేంద్ర కమిటీ బృందం

4చూసినవారు
ప్రకాశం జిల్లాలో మంతా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర కమిటీ బృందం సోమవారం పరిశీలించింది. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో తుఫాను నష్టాల వివరాలతో కూడిన ఫొటో ప్రదర్శనను నిర్వహించారు. కేంద్ర కమిటీ బృందం ఈ ప్రదర్శనను సందర్శించి, జిల్లా కలెక్టర్ రాజాబాబు వారికి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్