ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాల్లో మార్పులు

0చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాల్లో మార్పులు
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ సమయ మార్పు చేసినట్లు ఆయన వివరించారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించడానికి రావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్