ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

0చూసినవారు
ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ
ప్రకాశం జిల్లా ఒంగోలులో ట్రాఫిక్ సీఐ రత్తయ్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేగంగా ఆటోలు నడపవద్దని సూచనలు చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్