పదవ తరగతి పరీక్ష ఫలితాలు నేడే

1చూసినవారు
పదవ తరగతి పరీక్ష ఫలితాలు నేడే
గురువారం ఉదయం 11 గంటలకు 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రకాశం జిల్లాలో 165 కేంద్రాల్లో 28,632 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత ఏడాది 85.42% ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి నుంచి ఫలితాలను విడుదల చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్