గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కలెక్టర్ సమీక్ష..!

2చూసినవారు
గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కలెక్టర్ సమీక్ష..!
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్జీవీఎస్ ఫంక్షన్ హాల్లో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామ పంచాయతీల కార్యాచరణపై వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాల అధికారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్య అతిథిగా పాల్గొని 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర'లో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పటిష్ఠంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.

ట్యాగ్స్ :