చెడు నడతల వ్యక్తులకు కౌన్సిలింగ్

1చూసినవారు
చెడు నడతల వ్యక్తులకు కౌన్సిలింగ్
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగళవారం, డీఎస్పీ శ్రీనివాసరావు చెడు నడతలు కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రవర్తన మార్చుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజల పట్ల క్రూరంగా వ్యవహరించే వారిపై నిఘా ఉంటుందని, ప్రవర్తన మార్చుకొని స్నేహభావంతో మెలగాలని డీఎస్పీ సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆయన పునరుద్ఘాటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్