జిల్లావ్యాప్తంగా చెడు నడతల వ్యక్తులకు కౌన్సిలింగ్

6చూసినవారు
జిల్లావ్యాప్తంగా చెడు నడతల వ్యక్తులకు కౌన్సిలింగ్
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెడు నడతల వ్యక్తులకు సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా ఇన్ ఛార్జ్ ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, సమాజానికి హాని కలిగిస్తున్న వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్