ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం, కొత్తపట్నం పరిసర ప్రాంతాలలో ఆదివారం జరిగిన సేమిక సమస్య వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి, ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.