డిప్యూటీ సీఎం పవన్ సీఎం అయ్యేలా పని చేస్తా

2చూసినవారు
ఆదివారం ఒంగోలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా పనిచేస్తానని అన్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని, కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you