వైసిపి నాయకులపై అల్లూరు గ్రామ రైతులు ఆగ్రహం

8చూసినవారు
ఒంగోలు మండలం అల్లూరు గ్రామ రైతులు ఆదివారం తమ ప్రాంతంలో పొలాల సమీపంలో జరుగుతున్న తవ్వకాలపై వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కుంటలలో 13 అడుగులకు పైగా గుంతలు తీసి నిబంధనలు ఉల్లంఘించిందని, కానీ తమ హయాంలో జలధార జల హారతి కార్యక్రమంలో భాగంగా కేవలం 5 అడుగుల మేర గుంతలు తీస్తున్న వైసిపి నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్యలు నిబంధనలకు విరుద్ధమని రైతులు ఆరోపించారు.

ట్యాగ్స్ :