మద్యం దుకాణాల లైసెన్సుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

7చూసినవారు
మద్యం దుకాణాల లైసెన్సుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రకాశం జిల్లాలోని పొదిలి, దర్శి, కనిగిరి, కంభం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 4 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. జిల్లాలోని ఒంగోలు, చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, దర్శి, మార్కాపురం, కనిగిరి, వై పాలెం, గిద్దలూరు, కంభం స్టేషన్ల పరిధిలో ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా పదో తేదీలోగా దరఖాస్తులను సమర్పించవచ్చని, 12న ఒంగోలులో లాటరీ తీస్తామని ఆమె పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you