ప్రైవేటు కళాశాలల ఫీజుల దోపిడి పై జేఏసీ ఆగ్రహం

2చూసినవారు
ప్రకాశం జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలు అకాడమీల పేరుతో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒంగోలులోని ఆస్ఐవోను కలిసి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి వినోద్, పీడీఎస్కు రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్