కలెక్టర్ ని కలిసిన పాత్రికేయులు

4చూసినవారు
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబును ఒంగోలులో గురువారం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ కు చెందిన పాత్రికేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ రాజాబాబుకు పాత్రికేయులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను కలెక్టర్ చేత ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి పాత్రికేయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్