బాలినేనికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

3చూసినవారు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాలినేనికి తినిపించారు. శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ బాలినేని కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్