ఒంగోలులో ఘనంగా మహానాడు

1చూసినవారు
ఒంగోలులో ఘనంగా మహానాడు
ఒంగోలు పట్టణంలో గురువారం రెండవ రోజు మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై నేతలు చర్చించి, వాటి పరిష్కారంపై తీర్మానం చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సీఎం చంద్రబాబు పేదలకు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన అన్నారు.

సంబంధిత పోస్ట్