పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు

3చూసినవారు
పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు
మార్కాపురం జిల్లాల పోలీసులకు బుధవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ పరీక్షలతో పాటు ఇతర వ్యాధులపై అవగాహన కల్పించి, జాగ్రత్తలు సూచించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యం. పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరి ఆరోగ్యం అత్యంత ముఖ్యమని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్