స్థానిక సమస్యలపై కలెక్టర్ తో సమావేశం

6చూసినవారు
స్థానిక సమస్యలపై కలెక్టర్ తో సమావేశం
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, స్థానిక సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టర్ రాజాబాబును ఆయన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, వేసవికాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలకు నిరంతరాయంగా నీటి సరఫరా చేసే అంశంపై చర్చించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తదితర కీలక అంశాలపై కూడా ఎమ్మెల్యే, కలెక్టర్ తో చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్