ఎస్పీ కార్యాలయం ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ

0చూసినవారు
ఎస్పీ కార్యాలయం ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఎస్పీ కార్యాలయాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి ఆయన పరిసరాలను పరిశీలించి, ఆధునికీకరణ అంశాలపై చర్చించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఆధునిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్